Priyanka Chopra and Nick Dinner Party : Parineeti Chopra and Alia Bhatt Joined | Filmibeat Telugu

2018-11-27 988

Priyanka Chopra and Nick Jonas are all set to tie the knot on December 2 at the Umaid Bhawan Palace in Jodhpur, Rajasthan. meanwhile Priyanka-Nick hosting dinner The dinner was also joined by Priyanka’s cousin sister Parineeti Chopra and actress Alia Bhatt.
#PriyankaChopra
#NickJonas
#PriyankaNickwedding
#ParineetiChopra
#AliaBhatt


త్వరలో ప్రియాంక, ప్రముఖ అమెరికన్‌ గాయకుడు నిక్‌ జొనాస్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే. నవంబర్‌29 నుంచి డిసెంబర్ 3 వరకు రాజస్థాన్‌లోని ఉమైద్‌ భవన్‌లో వీరిపెళ్లి వేడుక జరగనున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో ప్రియాంక నివాసంలో పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి.